సూర్య భగవానుని ప్రార్థన శ్లోకం
సప్తాశ్వమ రథారూడం
ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం
తo సూర్యం ప్రణమామ్యహం
రామన్న రాముడు కోదండ రాముడు
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడుర
హొయ్ సీతమ్మ తల్లితో వచ్చాడు రా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడుర
హొయ్ సీతమ్మ తల్లితో వచ్చాడు రా
నెల మూడు వానలూ కురిసేనురా
బంగారు పంటలే పండేనురా
నెల మూడు వానలూ కురిసేనురా
బంగారు పంటలే పండేనురా
కష్ట జీవుల వెతలు తీరేనురా
బీదసాద బ్రతుకు మారేనురా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడుర
హొయ్ సీతమ్మ తల్లితో వచ్చాడు రా
రామయ్య వంటి కొడుకు రావలనీ
సీతమ్మ వంటి బిడ్డ కావలనీ
రామయ్య వంటి కొడుకు రావలనీ
సీతమ్మ వంటి బిడ్డ కావలనీ
ఇల్లు వాకిలి పరువు నిలపాలనీ
చల్లంగ నూరేళ్ళు వెలగాలనీ
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హొయ్ సీతమ్మ తల్లితో వచ్చాడు రా
పేదతనము భూమి మీద ఉండబోదురా
బేధాలకిక మీద తావులేదురా
పేదతనము భూమిమీద ఉండబోదురా
బేధాలకిక మీద తావులేదురా
దొంగ తోబుట్టు బాద తోలగిపోవురా
రామరాజ్యమాయె మనకు లోటులేదురా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హొయ్ సీతమ్మ తల్లితో వచ్చాడు రా
న్యాయమ్ము పాలించి నడుపు వాడురా
ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా
న్యాయమ్ము పాలించి నడుపు వాడురా
ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా
మునులందరిని గాచు మొనగాడురా
ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హొయ్ సీతమ్మ తల్లితో వచ్చాడు రా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హొయ్ సీతమ్మ తల్లితో వచ్చాడు రా
హోయ్
విరిసె చల్లని వెన్నెలా
విరిసె చల్లని వెన్నెల
మరల ఈనాడు మా కన్నుల
విరిసె చల్లని వెన్నెల
ఆ ఆ ఆ ఆ ఆ
చెన్నుమీర జానకమ్మ అంకమ్మున వామాంకమ్మున
మా కన్నుదోయి విందుచేసే మా రాముడు కరుణాధాముడు
చెన్నుమీర జానకమ్మ అంకమ్మున వామాంకమ్మున
మా కన్నుదోయి విందుచేసే మా రాముడు కరుణాధాముడు
మదినెన్నో వింత సంబరాలు చేయగా
విరిసె చల్లని వెన్నెల
మరల ఈనాడు మా కన్నుల
విరిసె చల్లని వెన్నెల
ఆ ఆ ఆ ఆ ఆ
మరువగరాని పండుగ నేడు మా పాలికీ సర్వ జీవాళికి
మా ఊరునాడు వెల్లి విరిసె ఉల్లాసము మధురొల్లాసము
మరువగరాణీ పండుగ నేడు మా పాలికి సర్వ జీవాళికి
మా ఊరునాడు వెల్లి విరిసె ఉల్లాసము మధురొల్లాసము
ధర పొంగీపోయి ఆటలాడె హాయి హాయిగా
విరిసె చల్లని వెన్నెల
మరల ఈనాడు మా కన్నుల
విరిసె చల్లని వెన్నెల
ఆ ఆ ఆ ఆ ఆ
విరిసె చల్లని వెన్నెలా
విరిసె చల్లని వెన్నెల
మరల ఈనాడు మా కన్నుల
విరిసె చల్లని వెన్నెల
ఆ ఆ ఆ ఆ ఆ
చెన్నుమీర జానకమ్మ అంకమ్మున వామాంకమ్మున
మా కన్నుదోయి విందుచేసే మా రాముడు కరుణాధాముడు
చెన్నుమీర జానకమ్మ అంకమ్మున వామాంకమ్మున
మా కన్నుదోయి విందుచేసే మా రాముడు కరుణాధాముడు
మదినెన్నో వింత సంబరాలు చేయగా
విరిసె చల్లని వెన్నెల
మరల ఈనాడు మా కన్నుల
విరిసె చల్లని వెన్నెల
ఆ ఆ ఆ ఆ ఆ
మరువగరాని పండుగ నేడు మా పాలికీ సర్వ జీవాళికి
మా ఊరునాడు వెల్లి విరిసె ఉల్లాసము మధురొల్లాసము
మరువగరాణీ పండుగ నేడు మా పాలికి సర్వ జీవాళికి
మా ఊరునాడు వెల్లి విరిసె ఉల్లాసము మధురొల్లాసము
ధర పొంగీపోయి ఆటలాడె హాయి హాయిగా
విరిసె చల్లని వెన్నెల
మరల ఈనాడు మా కన్నుల
విరిసె చల్లని వెన్నెల
ఆ ఆ ఆ ఆ ఆ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ ఊ ఊ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
కంచయె నిజముగ చేను మేసిన కాదనువారెవరూ
రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించువారెవరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా
సాధ్వులకెపుడు వెతలేనా తీరని దు:ఖపు కథలేనా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఇనకలుమున జనించిన నృపతులు ఈ దారుణము సహించెదరా
వినువీధిని శ్రేణులుగ నిలచి విడ్డూరముగా చూచెదరా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు
తరచి చూచిన బోధపడవుగా దైవ చిద్విలాసాలు ఊ ఊ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
అగ్నిపరీక్షకే నిల్చిన సాధ్విని అనుమానించుట న్యాయమా
అల్పుని వాక్యమే జన వాక్యమ్మని అల్పుని వాక్యమే జన వాక్యమ్మని
అనుసరించుటే ధర్మమా ఆ ఆ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ ఊ ఊ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఎవరూహించెదరు
జగదభి రాముడు శ్రీరాముడే
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
జగదభి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగదభి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగదభి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జనకుని మాటల తలపై నిలిపి
తన సుఖముల విడి వనితావనితో
వనములకేగిన ధర్మావతారుడు
జగదభి రాముడు శ్రీరాముడే
కరమున ధనువు శరములు దాలిచి
కరమున ధనువు ఆ ఆ ఆ ఆ
కరమున ధనువు శరములు దాలిచి
ఇరువదిచేతుల దొరనే కూలిచి
సురలను గాచిన వీరాధివీరుడు
జగదభి రాముడు శ్రీరాముడే
ఆలుమగల అనురాగలకు
ఆలుమగల అనురాగలకు
పోలిక సీతారాములె యనగ
పోలిక సీతారాములె యనగ
వరవధియైన వరయుగ పురుషుడు
జగదభి రాముడు శ్రీరాముడే
ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనేలేడని
ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనేలేడని
జనులు భజించే పురుషోత్తముడు
జగదభి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
జగదభి రాముడు శ్రీరాముడే
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
జగదభి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగదభి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగదభి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జనకుని మాటల తలపై నిలిపి
తన సుఖముల విడి వనితావనితో
వనములకేగిన ధర్మావతారుడు
జగదభి రాముడు శ్రీరాముడే
కరమున ధనువు శరములు దాలిచి
కరమున ధనువు ఆ ఆ ఆ ఆ
కరమున ధనువు శరములు దాలిచి
ఇరువదిచేతుల దొరనే కూలిచి
సురలను గాచిన వీరాధివీరుడు
జగదభి రాముడు శ్రీరాముడే
ఆలుమగల అనురాగలకు
ఆలుమగల అనురాగలకు
పోలిక సీతారాములె యనగ
పోలిక సీతారాములె యనగ
వరవధియైన వరయుగ పురుషుడు
జగదభి రాముడు శ్రీరాముడే
ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనేలేడని
ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనేలేడని
జనులు భజించే పురుషోత్తముడు
జగదభి రాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
రామ కథను వినరయ్యా
రామ కథను వినరయ్యా ఆ ఆ
రామ కథను వినరయ్యా
ఇహ పరసుఖములనొసగే
సీతారామ కథను వినరయ్యా
అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు; కౌశల్య సుమిత్ర కైకేయి
నోము ఫలములై వారికి కల్గిరి కుమరులు నల్గురు
రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు
రామ కథను వినరయ్యా
ఘడియయేమి రఘు రాముని విడచి గడుపలేని ఆ భూజాని
కౌశిక యాగము కాచి రమ్మని కౌశిక యాగము కాచి రమ్మని
పలికెను నీరద శ్యామునీ
రామ కథను వినరయ్యా
తాటకి దునిమి జన్నము గాచి తపసుల దీవెన తలదాల్చీ
జనకుని యాగము చూచు నెపమ్మున ఆ ఆ ఆ ఆ
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిథిలకు దాశరథి
రామ కథను వినరయ్యా
మదన కోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము
ఆ ఆ ఆ ఆ ఆ
ధరణిజ మదిలో మెరసిన మోదము
కన్నుల వెన్నెల వీచినదీ
రామ కథను వినరయ్యా
హరుని విల్లు రఘునాథుడు చేగొని
ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల
ఆ ఆ ఆ ఆ ఆ
కళకళలాడే సీతారాముల
ఆ ఆ ఆ ఆ ఆ
కళకళలాడే సీతారాముల
కన్నులు కరములు కలిపినవీ
రామ కథను వినరయ్యా
ఇహ పరసుఖములనొసగే
సీతా రామ కథను వినరయ్యా
వినుడు వినుడు రామాయణ గాథ
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
ఆలకించిన ఆలపించిన ఆనందమొలికించే గాథ
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూదాని
పౌరులెల్ల ఉప్పొంగి పోయెరా మంగళ వార్త విని
కారుచిచ్చుగా మారెను కైక మంథర మాట విని
మంథర మాట విని
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
అలుక తెలిసి ఏతెంచిన భూపతినడిగెను వరముల ఆ తల్లి
జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృథివి
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి
చెలియ మాటకు ఔనుకాదని పలుకడు భూదాని
కూలె భువి పైని
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
కౌశలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి
దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయసాలి
వనవాస దీక్షకు సెలవు కోరె పినతల్లి పదాల వ్రాలి
ఆ ఆ ఆ ఆ ఆ
వెడలినాడు రాఘవుడు అడవికేగగ
పడతి సీత సౌమిత్రి తోడు నీడగ
వెడలినాడు రాఘవుడు అడవికేగగ
పడతి సీత సౌమిత్రి తోడు నీడగ
భోరుభోరున అయోధ్య ఘొల్లు మన్నది
వీడకుమా మనలేమని వేడుకున్నది
అడుగులబడి రాఘవా
అడుగులబడి రాఘవ ఆగమన్నదీ
ఆగమన్నదీ ఆగమన్నదీ
అడలి అడలి కన్నీరై అరయుచున్నదీ
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
చెలువు మీర పంచవటీ సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
రాముగని ప్రేమగొనె రావణుచెల్లి
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడామాట విని పంతముపూని
మైథిలిని గొనిపోయె మాయనుపన్నీ
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ
నృపు జేసెను సుగ్రీవుని రామ వచన మహిమ
ప్రతుపకృతి చేయుమని పలికెను కపుల
హనుమంతుడు లంక జేరి వెదికెను నలుదిశలా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
దశరథశూరుడు లంకను చేరి దశకంఠుతలలను గోసి
దశరథశూరుడు లంకను చేరి దశకంఠుతలలను గోసి
ఆతని తమ్ముని రాజునుచేసి సీతను తెమ్మని అడిగే
చేర వచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షకోరె రఘుపతి
అయోనిజ పైనే అనుమానమా
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత
కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
వినుడోయమ్మా
వినుడోయమ్మా ఆ ఆ
రామ స్తోత్రం
శ్రీరాఘవం ధశరాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామీ
రామ స్తోత్రం2
రామ సుగుణధామ రఘువంశ జలధి సోమ
శ్రీరామ సుగుణధామ సీతామనోభిరామ సాకేత సార్వభౌమా
రామ సుగుణధామ
మందస్మిత సుందర వదనారవింద రామ
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామ
మందార మరందొపమ మధురమధురనామా
రామ సుగుణధామ రఘువంశజలధిసోమ
శ్రీరామ సుగుణధామ సీతామనోభిరామ సాకేతసార్వభౌమా
రామ సుగుణధామ
అవతారపురుష రావణాది దైత్యవిరామ
నవనీత హృదయ ధర్మనిరతరాజలరామ
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ
శ్రీరామ సుగుణధామ రఘువంశజలధిసోమ
సీతామనోభిరామ సాకేతసార్వభౌమ
శ్రీరామ పరంధామ సీతామనోభిరామ
సీతామనోభిరామా ఆ ఆ
సందేహించకుమమ్మావినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
ఆలకించిన ఆలపించిన ఆనందమొలికించే గాథ
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూదాని
పౌరులెల్ల ఉప్పొంగి పోయెరా మంగళ వార్త విని
కారుచిచ్చుగా మారెను కైక మంథర మాట విని
మంథర మాట విని
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
అలుక తెలిసి ఏతెంచిన భూపతినడిగెను వరముల ఆ తల్లి
జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృథివి
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి
చెలియ మాటకు ఔనుకాదని పలుకడు భూదాని
కూలె భువి పైని
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసార
కౌశలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి
దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయసాలి
వనవాస దీక్షకు సెలవు కోరె పినతల్లి పదాల వ్రాలి
ఆ ఆ ఆ ఆ ఆ
వెడలినాడు రాఘవుడు అడవికేగగ
పడతి సీత సౌమిత్రి తోడు నీడగ
వెడలినాడు రాఘవుడు అడవికేగగ
పడతి సీత సౌమిత్రి తోడు నీడగ
భోరుభోరున అయోధ్య ఘొల్లు మన్నది
వీడకుమా మనలేమని వేడుకున్నది
అడుగులబడి రాఘవా
అడుగులబడి రాఘవ ఆగమన్నదీ
ఆగమన్నదీ ఆగమన్నదీ
అడలి అడలి కన్నీరై అరయుచున్నదీ
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
చెలువు మీర పంచవటీ సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
రాముగని ప్రేమగొనె రావణుచెల్లి
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడామాట విని పంతముపూని
మైథిలిని గొనిపోయె మాయనుపన్నీ
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ
నృపు జేసెను సుగ్రీవుని రామ వచన మహిమ
ప్రతుపకృతి చేయుమని పలికెను కపుల
హనుమంతుడు లంక జేరి వెదికెను నలుదిశలా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
దశరథశూరుడు లంకను చేరి దశకంఠుతలలను గోసి
దశరథశూరుడు లంకను చేరి దశకంఠుతలలను గోసి
ఆతని తమ్ముని రాజునుచేసి సీతను తెమ్మని అడిగే
చేర వచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షకోరె రఘుపతి
అయోనిజ పైనే అనుమానమా
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత
కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మ
వినుడోయమ్మా
వినుడోయమ్మా ఆ ఆ
రామ స్తోత్రం
శ్రీరాఘవం ధశరాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామీ
రామ స్తోత్రం2
రామ సుగుణధామ రఘువంశ జలధి సోమ
శ్రీరామ సుగుణధామ సీతామనోభిరామ సాకేత సార్వభౌమా
రామ సుగుణధామ
మందస్మిత సుందర వదనారవింద రామ
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామ
మందార మరందొపమ మధురమధురనామా
రామ సుగుణధామ రఘువంశజలధిసోమ
శ్రీరామ సుగుణధామ సీతామనోభిరామ సాకేతసార్వభౌమా
రామ సుగుణధామ
అవతారపురుష రావణాది దైత్యవిరామ
నవనీత హృదయ ధర్మనిరతరాజలరామ
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ
శ్రీరామ సుగుణధామ రఘువంశజలధిసోమ
సీతామనోభిరామ సాకేతసార్వభౌమ
శ్రీరామ పరంధామ సీతామనోభిరామ
సీతామనోభిరామా ఆ ఆ
సందేహించకుమమ్ము రఘు రాముప్రేమను సీతమ్మా
సందేహించకుమమ్మా
ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరగిపడినా మిన్నే విరగిపడినా వ్రత భంగమ్ము కానీడమ్మా
సందేహించకుమమ్మా
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిననాడే
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిననాడే
నాదు జపము తపము నాదు జపము తపము
నా కావ్యంబే వృథయగునమ్మా ఆ ఆ
సందేహించకుమమ్మా
లేరు కుశలవుల సాటి
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారుణిలో
లేరు కుశలవుల సాటి
తల్లి దీవెన తాతయ కరుణ
వెనూకాయగ వెరువగనేల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి దీవెన తాతయ కరుణ
వెన్నుకాయగ వెరువగనేల
భయమును విడువుమురా ఆ ఆ ఆ
లేరు కుశలవుల సాటి
బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో గెలువగలేక
బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో గెలువగలేక
పరువము మాసిరిగా ఆ ఆ ఆ
పరువము మాసిరిగా
లేరు కుశలవుల సాటి
పరాజయమ్మే యెరుగని రాముని
రణమున మేమే గెలిచితిమేని
పరాజయమ్మే యెరుగని రాముని
రణమున మేమే గెలిచితిమేని
యశమిక మాదే గా ఆ ఆ ఆ
యశమిక మాదే గా ఆ ఆ ఆ
యశమిక మాదే ఆ ఆ ఆ ఆ ఆ
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారుణిలో
లేరు కుశలవుల సాటి
శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
రఘు రామ రామ రణ రంగ భీమ జగదేక సార్వభౌమా
శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
సూర్యాన్వయాబ్ది సోమ సుగుణాభిరామ శుభనామ
సూర్యాన్వయాబ్ది సోమ సుగుణాభిరామ శుభనామ
కారుణ్య ధామ దశకంఠవి రామ రఘవరజ లలామ
శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
సకేత పురాధిప రామ సీతామనోహర శ్రీరామ
సకేత పురాధిప రామ సీతామనోహర శ్రీరామ
అరవింద లోచన సుందర సురుచిర ఇందీవర శ్యామ
శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
రఘు రామ రామ రణ రంగ భీమ జగదేక సార్వభౌమా
జయజయ రాం జయ రఘురాం జయ జయ రాం


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి